చెయ్-శోభిత లకు శుభాకాంక్షలు తెలిపిని నాగార్జున..! 17 d ago
హీరో నాగ చైతన్య, నటి శోభిత ధూళిపాళ బుధవారం రాత్రి 8:13 గంటలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈమేరకు అక్కినేని నాగార్జున తన సోషల్ మీడియా ద్వారా పెళ్లి ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. శోభిత-చైతు ఒక అందమైన కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడం తనకెంతో ప్రేత్యేకమైనది అని, చైతన్యకు శుభాకాంక్షలు తెలుపుతూ అక్కినేని కుటుంబంలోకి శోభితకు స్వాగతం అని నాగార్జున తన ఆనందాన్ని పంచుకున్నారు.